
పయనించే సూర్యుడు గాంధారి 11/07/26రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కొల్లూర్ గారిడియన్ పాఠశాల క్రీడా మైదానంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ అండర్ 8 వయస్సు పరుగు పందెం లొ సోమారం తండా కు చెందిన కేతావత్ సాయి చెల్సియ ఎంపిక అయినట్లు కోచ్ తండ్రి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు మే నెలలో కామారెడ్డిజిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో జరిగినపోటిల్లో ప్రథమ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది..ప్రస్తుతం చెల్సియా తెలంగాణ క్రీడా పాఠశాల్లో 4వ తరగతి చదువుతుంది.. చిన్న వయస్సులో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా ఆమెకు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ బాద్యులు గుగ్లోత్ సురేందేర్, బాల కృష్ణ తదితరులు అభినందించారు..