పాదయాత్ర నిర్వహిస్తున్న హనుమాన్ స్వాములు…
రుద్రూర్ : రుద్రూర్ గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములు శ్యామ్ స్వామి, చంటి స్వామి, శ్రీను స్వామి, మనుదీప్ స్వామి, నరేందర్ స్వాములు మంగళవారం రుద్రూర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు పాల్గొన్నారు.