
/పయనించే సూర్యుడు// ఫిబ్రవరి23// మక్తల్నాగర్ కర్నూల్
కుమ్మేరా గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన టికెట్ లేకుండా గుడిలోనికి ప్రవేశించిన చాకలి కులస్తులని అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన సర్పంచు తుకరం రెడ్డి సతీష్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి మధు రెడ్దిలను వెంటనే శిక్షించాలని ప్యాట విశ్వనాధ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రెడ్డి అనే అహంకారం ఉండడామే అహంకారం చూపుతూ రాయలేని భాష తో బూతులుతిడుతూ అతి కిరతకంగా భయంకరంగా చాకలి వారి పై దాడి చేశారు అంతటితో ఆగకుండా రెండు నెలల పసి బిడ్డ అని చూడకుండా మానవ మృగం అయి పసి బిడ్డను చంపారు ఇంత దూరహ్నకరానికి ఒడి గట్టిన రెడ్దిలను dsp తీవ్రంగా ఖండిస్తుంది కావున వెంటనే నిందితుల పై కేసు నమోదు చేసి రిమండుకు తరలించాలి అని DSP పార్టీ నాయకులు ప్యాట విశ్వనాధ్ డిమాండ్ చేశారు