పయనించే సూర్యుడు మార్చి 8 టేకులపల్లి ప్రతినిధి(పొనకంటి ఉపేందర్ రావు) రాష్ట్ర అభివృద్ధి కొరకు విదేశీ పర్యటన చేసి పెట్టుబడి దారులతో మాట్లాడి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు. కోరం కనకయ్య, కాంగ్రెస్ సినీయర్ నాయకులు కుప్పరపు వీరబాబు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పిడమర్తి రవి, విజయ బాయ్, తదితరులు పాల్గొన్నారు.