
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం అనగా 13/ 2/ 2026 శుక్రవారం జరగనుంది. ఎంపీపీ కోలాటి సత్యవతి అధ్యక్షతన ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో రాజేశ్వరరావు కోరారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సంబంధిత అధికారులందరూ పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆయన వివరించారు.