పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా లో నిర్బంధాలతో ప్రజాపాలనను కొనసాగింప లేవు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రజా పాలన.బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు గ్రూప్ -1 నియమాకాలలో జరిగిన అవకతవకల పైన నిరసన కార్యక్రమం సందర్భంగా బిఆర్ ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్యను అక్రమంగా అరెస్టు చేసి గద్వాల జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు మా పార్టీ కార్యక్రమం ను అడ్డుకోవడం అంటే ప్రతిపక్షం గొంతును నొక్కాడమే దీని తీవ్రంగా ఖండిస్తున్నాం