
పయనించే సూర్యుడు డిసెంబర్3 అన్నమయ్య జిల్లా
టి సుండుపల్లె మండలం అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ లోని రైతు సేవా కేంద్రంలో లో "రైతన్న మీకోసం-వర్క్‌షాప్", రైతులకు అవసరమయ్యే యంత్ర పరికరాలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి గల అవకాశాలను వివరించే కార్యక్రమం లో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేష్ తో కలిసి", గ్రామ ప్రజలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తో కలిసి పాల్గొనడం జరిగింది. జి. రెడ్డివారిపల్లి గ్రామ అధ్యక్షుడు ముళ్ళగురి రెడ్డెయ్య నాయుడు గారు,, రాజంపేట అధికార ప్రతినిధి సోంపల్లి కిరణ్ కుమార్ నాయుడు, బూతు కన్వీనర్ కొనంకి నాగరాజ నాయుడు మరియు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చప్పిడి రాజా నాయుడు మరియుపోలినేని రమణయ్య, సోంపల్లి రమణ, గ్రామ ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది. రైతులు కూటమి ప్రభుత్వానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు తెలిపి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.