
న్యూస్ ఫిబ్రవరి:27
అమలాపంరం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కితన చెరువు నుండి పాతాళ దిబ్బ వరుకు దాళ్వా వరి ఊడ్చిన చేలకు సాగు నీరు ఎలా అందుతోంది అని ఇరిగేషన్ కెనాల్స్ డి .ఇ జనార్దన . కితనచెరువునీటి సంఘం అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర రావు క్షేత్ర స్థాయీ పరిశీలన చేసినారు . డ్రైనేజీ మీద తొట్టె కట్టుటకు డ్రైనేజీ అధికారులుమరియు రెవిన్యూపర్మిషన్ తీసుకొని అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు డీఈ గార్ని కలసి మురుగు డ్రైనేజీ క్రాస్ బండల్స్( సాగు నీరు పారు తొట్టు) ఎత్తు పెంచాలని కోరారు మరియు సత్తి శ్రీనివాస రావు రైతులు ఇంతవరకు నిర్మించని సాగునీటి బండేల్ నిర్మించాలి కోరి నారు డీఈ , తప్ప కుండ చేస్తాము ఈ మేనెలలోసమ్మర్ కెనాల్స్ క్లోజ్ చేసినప్పుడు , కెనాల్స్ కి నీరు తిరిగి వచ్చే లోపు పూర్తి చేస్తాము అని డి.ఇ రైతులకిహామీ ఇచ్చారు