పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్ అక్టోబర్17
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విలీన మండలాల వ్యవసాయ స్థితిగతులపై అధ్యాయనం చేయటం కోసం చింతూరు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారత సంస్థ డైరెక్టర్ టి.బాబురావు నాయుడు రిటైర్డ్ ఐఏఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర చైర్మన్ ను ఘనంగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ సెంట్రల్ కమిటీ మెంబర్ మడవి నెహ్రూ, చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్, వైస్ చైర్మన్ కారం సాయి జేఏసీ నాయకులు పోడియం రామకృష్ణ, కాకా.సీతరామయ్య చందు,రాజు తదితరులు పాల్గొన్నారు.