
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
యుద్ధ ప్రాతిపదికన నూనెపల్లె ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నియమించాలని ఈ విషయమై ఈరోజు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శబరితో నూనె పల్లె ప్రజలు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె కూడా స్పందించి ఈ విషయంలో కచ్చితంగా నేను రైల్వే బోర్డు మీటింగ్లో చర్చిస్తానని ఈ నిర్మాణం ఆలస్యం కాకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. నూనెపల్లె ప్రాంతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి అయినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలతో కళకళ ఆడుతూ ఉండేది 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల మరి రైల్వే ట్రాక్ అడ్డం రావడం అనేది జరిగింది దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరి ముఖ్యంగా నూనెపల్లి రైల్వే ట్రాక్ వ్యవసాయదారులు వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు గ్రామ ప్రజలు మరియు పశుపోషకు లు జీవించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. మరి మరియు నూనె పల్లె ప్రాంతానికి 30 గ్రామాల నుంచి జనాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి . ఈ గ్రామానికి తొమ్మిది కౌన్సిల్ వార్డ్ లతో 50 వేల జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఓవర్ బ్రిడ్జి పైన ప్రయాణం చేయాలంటే నూనెపల్లి ప్రజలకు నాలుగు కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేయవలసి వస్తున్నద, అంతేకాకుండా ఓవర్ బ్రిడ్జి పైన ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రమాదాలు జరుగుతున్నది ఈరోజు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారి కలిసి వినితి పత్రము ఇవ్వడం జరిగినది అంతేకాకుండా ఎంపీ స్పందించి స్వయాన ఆమె పరిశీలించి అండర్ ప్రాసెస్ బ్రిడ్జిని కి సహకారం చేస్తానని హామీ ఇచ్చినది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ న్యాయవాది శంకరయ్య గారు ,మాజీ కౌన్సిలర్ మంచాల భాస్కర్ రెడ్డి. ఎస్ తిమ్మయ్య, మర్చంట్ అధ్యక్షుడు .గుబ్బ రజనీకాంత్ ,జెసి హుస్సేన్ అయ్య, తోట భూపాల్ ,ఆముదాల చందు, బుసగాని వెంకటేశ్వర్లు, బాల గౌడ్. లాయర్ శ్రీనివాసులు, మాధవరావు ,రామ్మూర్తి, రామస్వామి ,తోట వెంకట సురేష్ ,సిద్ధార్థ, SV కిరణ్, A.రాము .Nరమేష్ .ఎన్ వెంకటసుబ్బయ్య. ఖలీల్ తోట మద్దిలేటి .నాగేందర్ రెడ్డి నూనెపల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు