పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు పర్యవేక్షణ కరువై అక్రమాలకు గురై రాకపోకలు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడ చూసినా వెహికల్ పార్కింగ్ పార్కింగ్ చేసి ఈ రోడ్డును జిల్లా పరిషత్ రోడ్డుగా ఉన్నందువలన ఏమో పరివేక్షణ కరువై మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ వార్డ్ కౌన్సిలర్ చనిపోయి మూడు సంవత్సరాల అయినా ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహించలేదు వార్డ్ కౌన్సిలర్ లేని వీధి పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వాన్ని అడిగితే వాట్సాప్ గవర్నర్ లో కంప్లీ0ట్ చేస్తే ఈ వీధికి వెంటనే కాలు వస్తుంది రోడ్డుకు విరువైపులా పార్కింగ్ చేసిన వెహికల్ ను అధికారులకు చెప్పి త్వరలో క్లియర్ చేస్తామని సమాధానం చెప్పారు జి అండ్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ రోడ్డు గుంతలు గుంతలు గా ఉంది కానీ ఆంధ్ర బ్యాంక్ రోడ్డు కొత్త రోడ్డుగా ఉన్న దాన్ని పార్కింగ్ కి వాడుతున్నారు రైల్వే స్టేషన్ రోడ్ కు వచ్చిన సమస్యను ఉన్నత అధికారులు స్పందించి క్లియర్ చేయాలి