పయనించే సూర్యుడు తేదీ, 14 తారీకు గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇంచార్జి రిపోర్టర్ బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటికాల మండలనీకి చెందిన బీచ్పల్లి ఆంజనేయస్వామి ఎదురుంగా, ఎన్ హెచ్ 44 హైదరాబాద్ నుంచి కర్నూల్ కు బుల్లోరా వాహనం వెళ్తుండగా సూపర్ ఎక్సెల్ బైక్ మీద ఒక వ్యక్తి పొలం పనికొరకు పని కోసం రోడ్డు దాటే సమయంలో రవాహనం సూపర్ ఎక్సెల్ బైక్ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని ఢీకొన్న సమయంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది మరి అలాగే ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో జోగులమ్మ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రవికుమార్ రెడ్డి సిఐ మరియు రవి నాయక్ ఎస్ఐ స్పందించి 108 అంబులెన్స్ తరలించడం జరిగింది