మగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామం నుండి ఇడ్లుర్ శంకరలింగేశ్వరా దేవాలయం వెళ్లే దారిలో చాలా పురాతన అయినా రోడ్డు అస్తావేష్టం అయింది ఐతోంది దీనిపై ఎంతమంది అధికారులకు విన్నవించుకున్న గాని పేడ చెవినా పెడుతున్నారు అధికారులు వర్షాలు పడితే ఆ గ్రామస్తుల బాధలు దేవుడెరుగు మన మంత్రి గారు అయినా మా రోడ్డు వేయించగలరు అని ఉజ్జెల్లి గ్రామస్తులు కోరుతున్నేరు మాగనూరు మండలం ఉజ్జల్లి గ్రామం రోడ్డు సమస్య ఉజ్జల్లి గ్రామం నుండి ఉజ్జల్లి గ్రామం నుండి ఎడ్లూరు శంకర్ లింగేశ్వర స్వామి దేవస్థానానికి లింకు రోడ్డు చాలా పురాతనాల కాలం నుండి ఉన్న రోడ్డు ఈ ఒక్క రోడ్డును అధికారుల దృష్టికి చాలా చాలా పురాతనాల కాలం నుండి ఉన్న రోడ్డు ఈ ఒక్క రోడ్డును అధికారుల దృష్టికి చాలా తీసుకుపోయిన ఏ అధికారి కూడా ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా 400 ఎకరాల పంటలు పండిస్తారు అది కూడా వరి పంట ఆ ధాన్యాన్ని గమ్యానికి చేర్చాడానికి కూడా రోడ్డు అవస బాలేక రైతులు పంటలని పొలాలనే ఎండబెట్టుకొని గమ్యానికి తీసుకురాకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ యొక్క రోడ్డు లింకు కలిపినట్లయితే ఈ యొక్క రోడ్డును వేసుకుంటే ప్రజల యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతూ అలాగే కర్ణాటక కు చేరుకోవడానికి దేవస్థాన దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంచిగా అవకాశం ఉంటదని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఫోర్ వీలర్ నుంచి టూ వీలర్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఇంత దారుణంగా తయారైనందని రోడ్డు చాలాసార్లు అధికారుల దగ్గరికి పోయి ప్రజలు ఈ రోడ్డుని కమస్కం మట్టితో ఏసి వాటికి దాంబర్ రోడ్డు గుర్తించాలని గుర్తిస్తే షార్ట్‌కట్‌లో కర్ణాటకకు దేవస్థానాలకు సైదాపూర్ యాద్గిరి గుడిమెట్కల్ యొక్క రోడ్డు షార్ట్ కట్ రోడ్డుగా అవుతాదని రాకపోకలు కూడా కర్ణాటక నుంచి తెలంగాణకు తెలంగాణ నుంచి కర్ణాటక పోవడానికి అవకాశాలు కూడా మంచిగా ఉంటాయని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు దయచేసి గ్రామ ప్రజలు ఇప్పుడున్న మంత్రి గారిని అడిగిన కూడా వాళ్లు కూడా పట్టించుకోకపోవడం ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డుపైన దృష్టి పెట్టి రోడి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కర్రే శ్యాము గుడిసె రాము కర్రే రాజు మేకలి ఆంజనేయులు