పయని0చే సూర్యుడు అక్టోబర్ 23 ( సూళ్లూరుపేట మ0డల రిపోర్టర్ )
లంచాల మత్తులో ఫిట్నెస్ లేని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నెల్లూరు నుండి బె0గళూరు వైపు వెళుతున్న లక్కి ట్రావెల్స్ బస్సు పెళ్లకూరు దగ్గర దగ్థ0 అయినది పెళ్లకూరు దగ్గరికి రాగానే బస్సు రిపేర్ వచ్చి ఆగిపోయింది బస్సులో ఉన్న డ్రైవర్స్ బస్సు దిగి చెక్ చేస్తుండగా బస్సులోంచి పొగలు చెలరేగాయి అది గమనించిన ప్యాసింజర్స్ హడావుడిగా బస్సు దిగేశారు దిగిన పది నిమిషాలకు బస్సులో మంటలు చెల్లరేగాయి చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ ఇంజన్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సంఘటనజరిగిన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలని అదుపు చేశారు ప్రాణ నష్టం ఏమి జరగలేదు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు ఇకనైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద చర్యలు తీసుకోవాలి అని ప్రయాణికులు కోరుతున్నారు