ముఖ్య అతిథిగా పాల్గొన్న - గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథిరామ్ నాయక్
పయనించే సూర్యుడు మార్చి 07 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
లక్ష్మ తండా సూర్య తండా లో జరిగిన బూడియ బాపూ ( బాలాజీ బాపూ) రంగుండ్ల హాలియ మండలము నల్గొండ జిల్లాలో స్వయం భూవుగా వెలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అసీసులు పొందిన బాల బ్రమ్మ చారి బుదియా బాపూ జాతర భోఘ్ భండారో పూజా బనోత్ సక్రం సాధు సేవా సాధు రాజు సాధువుల ఆద్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం భోగ పూజా అనంతరం వివిధ తండాలలోని భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారారు వారు కూడా స్వామివారికి నైవేద్యంగా పాయసం గోధుమ రొట్టెల చూరి నెయ్యితో భోగ సమర్పిస్తారు రంగు రంగుల జండలతో డోలు సన్నాయి వాయుధ్యాలతో ఊరేగింపుగా గుడి దగ్గర వచ్చి జండాలు సమర్పించారు ఆట పాటలతో డప్పు నృత్యాలతో అంగరంగ వైభవంగా జతర కొనసాగింది ఈ కార్యక్రమంలో తండా పెద్దలు మాజి సర్పంచ్ బానోత్ ఆల్య నాయక్ లక్పతి నాయక్ భవసింగ్ నాయక్ బీజేపీ నాయకులు దరావత్ బాలాజీ నాయక్ శంభు నాయక్ సురేష్ నాయక్ శంకర్ నాయక్ చందూలాల్ వివిధ తండా నాయకులు మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు