పయనించే సూర్యుడు జూలై 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించమని చెప్పిన మెగా పేరెంట్స్ టీచర్స్. సమావేశం .2.O ను లుంబిని విద్యాలయం చేజర్ల లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లుంబిని విద్యాలయం కరెస్పాండెంట్ బి. రాము అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని తల్లితండ్రులు విద్యార్ధులకు సెల్ ఫోన్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ,అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని. గ్రీన్ పాస్పోర్ట్ . విషయం పై ప్రస్తావించారు .విద్యార్థులు తల్లిదండ్రుల పాదాలకు పాలాభిషేకం చేశారు. విద్యార్థుల భవిష్యత్తే మీ, మా భాధ్యత అని తెలియ జేశారు. లుంబిని యాజమాన్యం. అధ్యాపకులు. విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు