Logo

వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న తాడిపత్రి ముస్లిం సోదరులకు సంఘీభావం తెలపడానికి బైక్ ర్యాలీ చేపట్టిన యాడికి ముస్లిం సోదరులు.