
పయనించే సూర్యుడు ఆగస్టు 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వట్రపాలెం ప్రాంతంలో 253 వ బూత్ పరిధిలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలని మన ఆకుతోట రమేష్ అన్న ప్రజల ఇంటి డోర్ వరకు తీసుకెళ్లడమే కాకుండా ఆ పథకాలు ప్రజలకి ఎంతో ఉపయోగకరము ఆ పథకాలను వివరిస్తూ ప్రతి డోర్ దగ్గరికి ఆ పథకాలన్నీ మన ఆకుతోట రమేష్ అన్న స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న ఆకుతోట రమేష్ అన్న ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా జెండాని భుజాన మోసుకొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ చల్ల చెదిరిపోయిన కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపుతూ మన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి సమన్యాయం న నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకి తన చేతనైన సాయం చేసిన మన ఆకుతోట రమేష్ అన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఏం కావాలో ప్రజలకు ఏం చేయాలో ఒక శ్రామికుల్లాగా పనిచేస్తు ఆపదొచ్చిందన్న అంటే చాలు క్షణాల్లో ప్రజల ముందు ఉంటు పథకాలన్నీటిని ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లేందుకు ప్రతి వార్డు పరిధిలో ఇంటింటికి పథకాలను తీసుకెళ్లడంలో ఆకుతోట రమేష్ నిరంతరం కృషి చేస్తున్నారు అని ప్రజలనుకుంటున్నారు