పయనించే సూర్యుడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు;ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఘనపురం కాలనీ గ్రామరైతులు అకాకావర్షానికి బలి అయ్యారని నా గానూ ఆరు ఏకరళలో సాగు చేయగా అకాల వర్షాల కారణం తో పూర్తిగా పంట తడిసి పోయిందని వాపోయారు. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని రైతుల ని అడుకోవాల్సిందింగా మీడియా ముఖంగా వేడుకున్నారు.