పయనించే సూర్యుడు గాంధారి 22/10/25 : PACS గాంధారి యొక్క వడ్ల కోనుగోలు కేంద్రాలుగుర్జాల్పేట్ సంగం మాతు సంగం గాంధారి1 గాంధారి-2 లను జిల్లా సహకార అధికారి రాంమోహన్ కామారెడ్డిసందర్శించారు సెంటర్ ల గత రెండు రోజుల నుండి వడ్ల కుప్పలు రావడం ప్రారంభమైయ్యాయి. కొన్ని వడ్ల కుప్పల తేమ శాతం పరిశీలించగా 50% పైన తేమ వచ్చింది కాబట్టి 17% తేమ శాతం వచ్చిన వెంటనే కాంట ప్రారంభించాలని DCOసెంటర్ ఇంచార్జిలకు సూచించారు సెంటర్ ల వద్ద DCO రైతులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు రైతులు మౌలిక వసతుల గురించి సంతృపి వ్యక్తం చేశారు. అదే విధముగా సెంటర్ వద్ద మౌలిక సదుపాయాలు నీడ నీరు కుర్చీలు మరియు టార్పాలిన్లు సంఘము వారు సమకూర్చుకున్నారు. DCO సెంటర్ను సందర్శించే సమయాన్ని నేనుపర్యవేక్షణ అధికారిసురేష్ సంఘ కార్యదర్శి సెంటర్ఇంచార్జిలు హాజరయ్యాము