పయనించే సూర్యుడు న్యూస్(ఫిబ్రవరి.4/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ,
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు గా వరదయ పాలెం మండలం, చిలమత్తూరు పంచాయతికి చెందిన… చిన్ని తేజ పార్టీ నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షులు బాబు ఆదేశాల మేరకు నియమిచారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసీసి అధ్యక్షులు వైయస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంనియమించడం జరిగింది చిన్ని తేజ మాట్లాడుతూ పార్టీ పెద్దలు నామీద నమ్మకం ఉంచి నన్ను వరదయ్యపాలెం మండల అధ్యక్షులు గా నియమించిన నియోజకవర్గ ఇంచార్జి బాలగురవం బాబు అన్నకు మరియు షర్మిల మ్మ కు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూన్నాను మరియు పార్టీ మండల నాయకులను కలుపుంటూ పార్టీ బలోపేతం చేసుకొని 2029 లో మండల లో కాంగ్రెస్ పార్టీ కి నావంతు కృషి చేసి పార్టీని విజయకేతానం ఎగురావేస్తానని చెప్పడం జరిగింది