
పయ నించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం
వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం అమ్మవారి గుడికి వెళ్లి ముమ్మిడివరం ఆర్యవైశ్యసంఘం వారు ఏర్పాటుచేసిన పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘ సభ్యులు వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ అయిన కంచర్ల సురేష్, పి రాంబాబు, కే రాజు జి నాగేంద్ర, జి శ్రీధర్ వి నాగు వి సుబ్బారావు ఏ తాతాజీ, జి చిన్న, జి కమలాకర్ , అనంతరం ఆర్యవైశ్య సభ్యులు ఈ సందర్భంగా కార్పొరేట్ డైరెక్టర్ అయిన కంకటాలరామంకి చిరు సత్కారం చేసినారు ఈ సత్కారంలో పాల్గొన్నవారు ఉప్పలగుప్తు మండలం ఆర్యవైశ్య సంఘ సభ్యులు అయికంకటాల సుమంతు వరద రమేష్ ,కంకటాల నవీను ,గోకవరపు వీరేషు, పాల్గొనినారు
