పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో చైత్ర పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం ఇరవై ఒక్క దంపతుల చేతుమీదుగా నిర్వహించడం మహా మంగళహారతి పంచామృతాభిషేకం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం అంతా యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు