
వికలాంగునికి సహాయం చేస్తున్న ఎస్సై సాయన్న…
రుద్రూర్, జూలై 19 (పయనించే సూర్యుడు) :
వికాలంగులు అయినా భర్తకు పొట్ట కూటి కోసం భార్య కూతురు వీల్ చైర్ పైన రోడ్డు పై నెట్టుకుంటూ వెళ్తుండగా, అటువైపుగా వెళ్తున్న రుద్రూర్ ఎస్సై పి. సాయన్న చూసి చలించి వారి పరిస్థితి అర్థం చేసుకొని వారికి తన వంతుగా ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. సమాజములో ఈ విధముగా ఏమీ లేకపోయిన భర్త కొరకు సేవా చేస్తూ అన్యోనముగా ఉంటున్న ఈ దంపతులు అందరికి ఆదర్శమన్నారు.