పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 30 :- రిపోర్టర్( కే శివకృష్ణ )
స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ సౌజన్యంతో మన బాపట్లలో జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగ యువతి, యువకులకు ఒక గొప్ప అవకాశం. ఇప్పటివరకు బాపట్ల అంటే విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మన బాపట్ల విద్యాతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే కేంద్రంగా మన శాసనసభ్యులు జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగ యువతీ యువకులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు . కావున నిరుద్యోగ యువతీ,యువకులు ఈరోజు అనగా 30 -01-2025 (గురువారం) లోపుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని 31వ తేదీ శుక్రవారం జరుగు జాబ్ మేళాలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పదవ తరగతి మరియు పై చదువులు చదివిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చును. మన బాపట్లలో ఇలాంటి మెగా జాబ్ మేళా నిర్వహించిన ఘనత మన శాసనసభ్యులు కె దక్కుతుంది. మన ప్రభుత్వం -మంచి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కొరకు అహర్నిశలు ఆలోచిస్తున్న మన శాసనసభ్యులు వారిని అభినందిస్తూ, యువత మేలుకోవాలని కోరారు.
రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ :30-01-2025(గురువారం )
రిజిస్ట్రేషన్ ఈ క్రింది లింక్ నుంచి చేసుకొనగలరు :
https://docs.google.com/forms/u/0/d/e/1FAIpQLSdYNaM7JDq6M6XVN4f8C8vI7fDsAkSnyCxn_mz3XOc-v4B5aA/viewform?usp=send_form&pli=1