పయనించే సూర్యుడు తేదీ 01 అక్టోబర్ బుధవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
జోగులంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల నేతివానిపల్లి గ్రామంలో బీసీ కాలనీలో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ గ్రామ ప్రజలకు రావడానికి పోవడానికి గత వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ చెరువు లాగా మారిన ఆ వాటర్ అటు కాకుండా ఇటు కాకుండా పోవడానికి ఇబ్బందిగా ఉన్నందుకు బీసీ కాలనీ గ్రామ ప్రజలు గ్రామ అధికారులను మరియు జిల్లా అధికారులను మా సమస్యను తొలగించాలని కోరుకుంటున్నాం