పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం టేకులపల్లి హెడ్ కోటర్ లో సిపిఐ ఎంఎల్ 155 ఆవిర్భావ దినోత్సవం లెనిన్ జయంతి.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం. కామ్రేడ్ లెనిన్ జన్మదినం సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టేకులపల్లి మండల నాయకులు భుఖ్య పంతులు అధ్యక్షతన డివిజన్ నాయకులు జరుపుల సుందర్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ.విప్లవకారులు ముందుకు సాగాలని. విప్లవ కారుల మీద జరుగుతున్న మారణకాండ. దాడులను తిప్పుకొట్టడం కోసం విప్లవకారులు కలిసి రావాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. టేకులపల్లి మండల నాయకులు. బానోతు. లింగ. గుగులోతు మదర్. సుడిగాలి వెంకన్న. కుక్కమూడి ప్రసాద్. ఏనుటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు