పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం,మూడు తండాకు చెందిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు మూడ్ సంజయ్_రమాదేవి ప్రథమ పుత్రిక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి నియోజకవర్గ *ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారివెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మొహ్మద్ అఫ్రొజ్,రావూరి సతీష్, బాణోత్ అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు..