పయనించేసూర్యుడు మే 20 పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందుశ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ గుగులోత్ రెడ్యా నాయక్ గారి ఆహ్వానం మేరకు ఇల్లెందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీమతిహరిప్రియ నాయక్ ఇల్లెందు మండలం మిట్టపల్లి గ్రామం లోని అశోక్ నాయక్ శ్రీవాణి గార్ల వివాహం కీ హాజరయ్యి వధూవరుని ఆశీర్వదించినారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్ , మండల మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్ మండల మాజి కో ఆప్షన్ గాజి మండల నాయకులు హనుమ , నీలం రాజశేఖర్ మోతిలాల్ గస్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు