పయనించే సూర్యుడు// న్యూస్ మే 23// నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వనాథ్
యానగుంది లో జరిగిన విష్ణువర్ధన్-స్వప్న వివాహానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి గారు…ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.