పయనించే సూర్యుడు ఆగస్టు 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం రామరాజుపల్లి గ్రామం లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుడి లో జరుగుతున్న నగరూరు రంగనాయకులు, నగరూరు చెన్నమ్మ ల కుమారుడు నగరూరు భాస్కర్ వివాహానికి YSRCP యాడికి మండల కన్వీనర్ & తూట్రాళ్లపల్లి గ్రామ సర్పంచ్ M. సంజీవ రాయుడు గారు హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమం లో S. అశోక్, S. దేవేంద్ర, M. నాగేష్, B. రామాంజినేయులు, M. చిన్న రంగన్న, S. శ్రీకాంత్ పాల్గొన్నారు.