పయనించే సూర్యుడు (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్)శ్రీ సత్యసాయి జిల్లాపెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయతీ బెల్లాల చెరువు గ్రామానికి చెందిన వాల్మీకి సాధికారిక కమిటీ స్టేట్ మెంబర్ చంద్ర గా కుమారుని వివాహానికి గోరంట్ల పట్టణం నందు గల రాజ్ కన్వెన్షన్ హాల్ నందు హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారథి ,కమలమ్మ దంపతులు మరియు అల్లుడు శశి భూషణ్ పటేల్ హాజరై నూతన దంపతులకు ఆశీర్వదించారు. అనంతరంగోరంట్ల పట్టణానికి చెందిన మాస్ టీవీ చైర్మన్ నందిని రాయల్ నూతన గృహప్రవేశం ఇటీవల జరగగా ఆదివారం వారి ఇంటికి తేనేటి విందుకు హాజరైన హిందూపురం పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి, కమలమ్మ దంపతులు మరియు,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.