

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ముద్దు రాములు గురువారం ఉదయం నుండి అనేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా ఉదయం 10 గంటల ప్రాంతంలో కొల్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో ముఖ్య అతితులుగా పాల్గొనడం జరిగింది అనంతరం అదే గ్రామంలో ఉమేష్ డెవలప్మెంట్ సెంటర్లో చలివేంద్ర కార్యక్రమం పాల్గొనడం జరిగింది కార్యక్రమాలలో పాల్గొని రానున్న రోజులలో మీ అందరి సహకారంతో కోల్పూర్ను మరింత అభివృద్ధి పథంలో నడిపయడానికి అందరూ సహకరించాలని అన్నారు అలాగే పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను కల్పిస్తానని చెప్పారు అనంతరం మూమెంట్ డెవలప్మెంట్ సెంటర్లలో మహిళలు అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాలలో గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న శేఖర్ మోసిన్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నహిర ఎం జె పి వి సి వ్యవస్థాపకులు కెవి నరసింహ వెంకటేష్ తిరుమలేష్ శంకర్ రంగప్ప తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు