పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రైతుల పండుగనే సంక్రాంతి పండుగగా సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పల్లెటూర్లో ఉన్న వాళ్ల పంట చేన్లోలలో కి వెళ్లి అక్కడ ఉన్న గౌరమ్మకు పూజలు చేసి పాలు పొంగించి సిరి సంపద పాడిపంట బాగా పండాలని కోరుకుంటారు అనంతరం బంధువులు స్నేహితులను ఆహ్వానించి అందరూ కలిసి పంట చేన్లలో తీపి వంటలతో భోజనాలు చేస్తారు అనంతరం పిల్లలు పతంగులు ఎగురవేసి ఆనందాన్ని పంచుకుంటారు