
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
{పయనించే సూర్యుడు} {నవంబర్ 1}మక్తల్
నారాయణ పేట జిల్లా స్థానిక మక్తల్ పట్టణం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు హుతాత్మ దివస్ సందర్భంగా రక్త పరీక్షలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించరు విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్నా శివకుమార్, ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రావణ్, సహా సంయోజక్ భీమేష్ వారు మాట్లాడుతూ రక్త పరీక్షలు గురించి చేసే ఒక ప్రయోగశాల విశ్లేషణ. రక్త నమూనాని సిర లేదా వేలి కొన నుండి సేకరిస్తారు, ఆ తర్వాత ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు, గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. అవయవాల పనితీరు, వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రభావం వంటి వాటిని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.నషా ముక్తా యువ వికాస్ భారత్ మత్తు వదలండి వెలుగు వైపు అడుగు వేయండి*ముఖ్య అతిథి.డాక్టర్,మణికంఠ గౌడ్ వారు మాట్లాడుతూ నేడు భారతదేశంలో మరొక పెద్ద సమస్య వచ్చింది అది యువకులను నిర్వర్యం చేయడానికి ఈ దేశం యొక్క ఉన్నతి,ఆస్తిత్వాన్ని నాశనం చేయడానికి యువతను చెడు అలవాట్లకు చేసి వారి నషా (డ్రగ్స్) అని అలవాటు చేస్తున్నారు, యువతకు నషా అలవాటు చేసి వారిని ఎటువంటిపనులు కూడా చేయనియకుండా వారిని బలహీనంగా పిరికి వాడిగా చేస్తున్నారు, కాబట్టి కాలేజీలు, స్కూల్లో,హాస్టల్లో, కోచింగ్ సెంటర్లలో, యువత నషా కు బలి కాకుండా వారిని జాగ్రత్తలు చేస్తూ మత్తు పదార్థాలకు వ్యసనం కాకూడదని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విశ్వహిందూ పరిషత్, జిల్లా ఉప అధ్యక్షులు రాములు, ఉట్కూరు ప్రకండ అధ్యక్షులు భీమ్రాజ్, బజరంగ్ దళ్ ప్రప్రఖండ సంయోజక్ రాహుల్, మూర్తి, నవీన్, శ్రీను,శివ, శ్రీను, శంకర్,నవీన్,శ్రీను,ధరణి ల్యాబ్ వాళ్ళు రక్త పరీక్షలు నిర్వహించారు*