
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
తానూర్ మండలం వడ్ఝరి గ్రామానికి చేందిన షిండే రాందాస్ s/° షిండే భోజరాం వైద్య ఖర్చుల నిమిత్తం షిండే రాందాస్ కుమారుడైన నీలేష్ కు మోహనరావు పటిల్ ప్రజా ట్రస్ట్ చెక్కు ద్వారా ఆర్థికసహాయం అందచేయడం జరిగింది.ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహనరావు పటిల్ వీరితో పాటు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది. దీనికి వారు ప్రత్యేక కృతజ్ఞత భావాన్ని తెలిచేయడం జరిగింది.