
పయనించి సూర్యుడు సెప్టెంబర్ 2 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)ఈరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ స్మారక స్థలాన్ని తిరుపతి జిల్లా జిల్లా కమిటీ తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురువం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ తలపా దామోదర్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ సూళ్లూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి కిరణ్ కుమార్ మరియు నియోజవర్గంలో వారి బృందం పాల్గొనడం జరిగింది అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీ మతి వైయస్ షర్మిల రెడ్డి సూళ్లూరుపేట నియోజవర్గం ఇంచార్జ్ డి .కిరణ్ కుమార్ కి పార్టీ కండువా కప్పి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జోగి వినోద్ కుమార్ , జె డి సి మధుకర్ బాబు తిరుపతి జిల్లా లీగల్ సేల్ అధ్యక్షులు,సూళ్లూరుపేట నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేత ,సూళ్లూరుపేట మండల కాంగ్రెస్ నాయకులు , జోగి కమలాకర్, విజయ్ కుమార్ పలువురికి కండువా కప్పి అభినందనలు తెలియజేశారు