పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 01.ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
గార్ల ఒడ్డు వాసి అయినా కూరాకుల రమేష్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆఖరి నిద్ర శవ ఐస్ బాక్స్ వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు భూక్యా లాలు నాయక్ గోరెంట్ల రమణయ్య మానుకొండ శీను కోసూరి నరసరావు పటాన్ మజీద్ శెట్టిపల్లి నరేష్ ధరావత్ జయరామ్ గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామస్తులు అభినందించడం జరిగింది