పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేర్ పట్టణంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడాలు చాలా ఘనంగా నిర్వహించారు కానీ. వచ్చిన క్రీడాకారులకు, స్కూల్ విద్యార్థులకు మాత్రం మున్సిపల్ నీటిని ట్యాంకుల పోసి అదే నీటిని తాగాలని హెచ్చరిస్తున్నారు ఏమని అడిగితే నిధులు లేవు, ఫండ్స్ లేవు గేమ్స్ పెట్టేదే ఎక్కువ అంటే నీళ్లు ఇవ్వల ఎక్కడ నుంచి తేవాలి రోజు పోసేది మున్సిపల్ వాటర్ ఏ కదా అని ప్రధానఉపాధ్యాయుడు విష్ణువర్ధన్ రావు సమాధానం ఇచ్చారు. తీరా ట్యాంక్ దగ్గర చూస్తే ఒకటే నల్ల కింద పాకరా పట్టి చాలా అవస్థలు పడుతూ విద్యార్థులు లైన్లో నిలబడి నీటిని తాగారు