పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 12.08.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రిపోర్టర్ జె. నాగరాజ)
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి విద్యార్థినీ విద్యార్థులకు 35 ఏ( బెటాలియన్ ఎన్ సి సి చిత్తూర్ యూనిట్ నుండి స్టాఫ్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ మరియు ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ కే సోమరాజు ఎన్సిసి విద్యార్థినీ, విద్యార్థులకు సిమరియు బి సర్టిఫికెట్లను 25 మంది విద్యార్థులకు ప్రధానం చేయడం జరిగింది.. విద్యార్థిని విద్యార్థులు 100%ఉత్తీర్ణత సాధించడం జరిగినది కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.. ఈ సర్టిఫికెట్ పొందిన వారికి 15 శాతం రిజర్వేషన్ ప్రతి పోటీపరీక్షలలో కూడా వీరికి చేర్చడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ఆంగ్ల అధ్యాపకులు ఈ విధమైన సూచనలు సలహాలు ఎన్ సి సి,సర్టిఫికెట్ విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలకు బ్యాంకు ఉద్యోగ నోటిఫికేషన్ లకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.