పయనించే సూర్యుడు జనవరి 29. నల్గొండ జిల్లా వేమనపల్లి మండల రిపోర్టర్:- వేములపల్లి మండలం శెట్టిపాలెం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు మిర్యాలగూడలోని ఐడిబిఐ బ్యాంక్ రూ.లక్షన్నర ఆర్థిక సహాయం చేసింది. రీజనల్ కోఆర్డినేటర్ రవికాంత్ శెట్టి, మండల ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ ఉన్నారు. ఈకార్యక్రమంలో మిర్యాలగూడ బ్రాంచ్ హెడ్ పాల్గొన్నారు