
ఎంపీ డీకే అరుణమ్మ ఆవ శేఖర్ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న
బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు డిసెంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో మొన్న చనిపోయిన ఆవశేఖర్ దశదినకర్మలో పాల్గొని శేఖర్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే మాహబూబ్ నగర్ ఎంపీ అరుణమ్మ గారితో శేఖర్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడించిన విష్ణువర్ధన్ రెడ్డి. శేఖర్ కు న్యాయం జరిగే విదంగా అలాగే శేఖర్ మరణానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విదంగా డీసీపీ గారితో మాట్లాడుతానని అరుణమ్మ గారు హామీ ఇవ్వడం జరిగింది.
విష్ణువర్ధన్ రెడ్డి గారి వెంట బిజెపి నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మిద్దె గణేష్ తదితరులు ఉన్నారు..
