పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో పోచంపాడు శ్రీరామ్ సాగర్ జల షాయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వీరి వెంట ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో వివరాలకు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రాజెక్టులోనుకు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు