//పయనించే సూర్యుడు// సెప్టెంబర్13//
మక్తల్ పట్టణంలో "బీ.సీ కాలనీలో నిర్మాణం చేసే శ్రీ ఆంజనేయస్వామి గుడి" నిర్మాణానికి సిల్ఫీ పాండుకు శుక్రవారం మూడు లక్షల రూపాయల నగదును చెల్లించి గుడి నిర్మాణానికి శ్రీకారం చేశారు శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో గుడి నిర్మాణ పై అఖిలపక్ష నాయకులు చర్చించి త్వరగా గుడి నిర్మాణం పూర్తి చేయుటకుఅందరుసహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బి కొండయ్య,లక్ష్మారెడ్డి,పి.నర్సింహాగౌడ్,రాజులఆసిరెడ్డి,జె.చిన్నహన్మంతు,మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నీలప్ప, కావలి వెంకటేశ్, సత్యనారాయణ గౌడ్, వల్లంపల్లిలక్ష్మన్, జుట్లశంకరు, అంబదాస్, మిఠాయి రమేష్, కథలప్ప, తదితరులు పాల్గొన్నారు