పయనించే సూర్యుడు తేదీ 23 అక్టోబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనికి వీడియో ఇన్చార్జి బోయ కిష్టన్న.
గద్వాల నియోజకవర్గంలో శ్రీ బాగుండా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కొత్త గుడి నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందజేసిన రమ్య ఇండస్ట్రీ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల శ్రీదేవి రాజశేఖర్ రెడ్డి దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం శ్రీ పాకుండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలివేలు మంగమ్మ కొత్త గుడి నిర్మాణానికి రెండు లక్షల రూపాయలును విరాళంగా అందజేశారు రమ్య ఇండస్ట్రీ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల శ్రీదేవి బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు విరాళం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే బుధవారం రోజు శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలివేలు మంగమ్మ కొత్త గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకోవడం జరిగింది