
పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజవర్గంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నల్లూరు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రోజున పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజలు నిర్వహించిన మానాల మోహన్ రెడ్డి ఈ సందర్బంగా లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని రాష్ట్ర ప్రజలు పడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమం లో కమ్మర్ పల్లి మండల ప్రెసిడెంట్ సుకెట రవి బుచ్చి మల్లయ్య నలూరు ఉపసర్పంచ్ ప్రసాద్ రాజేంద్ర నగర్ సర్పంచ్ రంజిత్ ఉప్లూర్ సర్పంచ్ శైలెందర్ కిసాన్ సెల్ మండల్ ప్రెసిడెంట్ భాస్కర్ కొత్తూరు ధ్యాగ నర్సారెడ్డి తీపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మునీర్ రమేష్ నరేందర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన రెడ్డి
బద్దం లింగారెడ్డి నానా బద్దం గంగారెడ్డి అనారోగ్యానికి గురైన కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను గురించి తెలుసుకోవడం జరిగింది దుబ్బాల రాజేందర్ నాన్న దుబ్బాల శేఖరు ఇటవల మరణించినారు వారి కుటుంబాన్ని పరామర్శించి రాజ్యాంగ రమేష్ లను ధైర్యంగా ఉండాలని కోరారు దేవుడు తన కుటుంబానికి అండగా ఉండాలని శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల ప్రెసిడెంట్ సుంకేట రవి దోంచంద లింగారెడ్డి బుజ్జి మల్లయ్య రాజేందర్ నగర్ సర్పంచ్ ప్రవీణ్ మునీర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
