పయనించే సూర్యుడు జులై 7 (పొనకంటి ఉపేందర్ రావు )
తొలిఏకాదశి సందర్బంగ శ్రీ కోదండ రామాలయంలో అర్చకులు శ్రీ రంగం అజయ్ సాయి చక్రి, విజయ్ సాయి చక్రి చే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ప్రత్యేక పూజ కార్యక్రమం లొ పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య, లక్ష్మి దంపతులు ఈ కార్యక్రమంలో
ఇల్లందు ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, సొసైటీ డైరెక్టర్ గుడిపూడి కృష్ణార్జునరావు, మాజీ వార్డ్ మెంబర్ ఆనంతుల వెంకన్న, టీచర్ మల్లయ్య, టేకులపల్లి ఉమ్మడి గ్రామపంచాయతి భక్తులు పాల్గొన్నారు.