పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.19/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ డి.ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన బి.వీ శ్రీనివాసులుశ్రీసిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బి.వి. శ్రీనివాసులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమోషనలలో డి.ఎస్పీగా పదోన్నత పొంది ఇవాళ శ్రీసిటీ సబ్ డివిజన్ ఢీ ఎస్పీగా బాధ్యతలు స్వికరించారు.. అయన శ్రీసిటీ డి.ఎస్పీ గా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*