మహోత్సవం నేరడగం గ్రామం
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 తేదీ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం
శ్రీ సిద్దలింగేశ్వర పశ్చిమద్రి సంస్థనా విరక్త మఠం నేరాడగం యందు జాతరమాహోత్వనీకి సిదలింగ స్వామీజీ గారు సన్నాహం సిద్ధం చేస్తున్నారు
స్వామీజీ వారు ఉమ్మడి మహాబబూబ్నగర్ మరియు నారాయణపేట నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి జాతర మహోత్సవం నీ విజయవంతం చేయాలనీ కోరుతున్నారు….
తేదీ :-15/03/2025 రోజు గోశాల ప్రారంభోత్సవం మరియు తేదీ :-16/03/2025 రోజు ప్రభోత్సవం
తేదీ :-17/03/2025 రోజున రాథోస్తవం
తేదీ :-18/03/2025 రోజున సిద్దలింగేశ్వర డోలారోహనం ఉన్నటుందని స్వామీజీ తెలియజేసారు ఇట్టి కార్యక్రమానికి శ్యాసన సభ్యులు మరియు మంత్రివర్యులు రాజసభ్యులు పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాలుగోనతున్నారు…….