పయనించే సూర్యుడున్యూస్ // 18 తేదీ మార్చ్ వడ్ల శ్రీనివాస్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నేరడగం గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠ సిద్ధలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమ సిద్దలింగం మహాస్వామి మరియు వివిధ మఠల స్వాముల ఆధ్వర్యంలో మహిళలకు ఉడినింపే కార్యక్రమం చేపట్టారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిదులుగా మహాభూబ్ నగర్ జిల్లా MP DK అరుణ గారు,మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బిజెపి కొండయ్య గారు అశోక్ గౌడ్ గారు ఎల్లారెడ్డి గారు మంజునాథ్ పాల్గొన్నారు